Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICC ODI World Cup 2023: Schedule Released – Inaugurated the World Cup Trophy 2023 in the Space

 

ICC ODI World Cup 2023: Schedule Released – Inaugurated the World Cup Trophy 2023 in the Space

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 - షెడ్యూల్ విడుదల భారత్ ఆడే మ్యాచ్ ల తేదీల వివరాలు ఇవే - అంతరిక్షంలో ప్రపంచ కప్ ట్రోఫీ 2023 ఆవిష్కరణ  

==========================

స్వదేశం లో (ఇండియా) జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ ఖారైంది. ప్రపంచకప్ షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవబర్ 19 వరకు మ్యాచ్లు జరగనున్నాయి. అక్టోబర్ 8న అస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.

ODI ప్రపంచకప్ ట్రోఫీ యాత్రను ఐసీసీ సోమవారం ఘనంగా ఆరంభించింది. భూమికి 1,20,000 అడుగుల ఎత్తులో ట్రోఫీని ఆవిష్కరించింది. బెలూన్ సహాయంతో ట్రోఫీని పైకి పంపారు. తర్వాత ట్రోఫీ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దిగింది. మంగళవారం నుంచి ట్రోఫీ యాత్ర.. కువైట్, బహ్రెయిన్, మలేసియా, అమెరికా, నైజీరియా, ఉగాండ, ఇటలీ, ఆతిథ్య భారత్ సహా 18 దేశాల్లో సాగుతుంది.

==========================



==========================

CLICK FOR SCHEDULE JPG

CLICK FOR SCHEDULE WEBSITE LINK

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags