Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AWES Recruitment 2023: Apply for PGT, TGT & PRT Posts – Details Here

 

AWES Recruitment 2023: Apply for PGT, TGT & PRT Posts – Details Here

ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీల్లో పీజీటీ, టీజీటీ, పి‌ఆర్‌టి పోస్టులు – అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే  

=====================

UPDATE 17-11-2023

AWES: పీజీటీ, టీజీటీ, పి‌ఆర్‌టి పోస్టుల రిక్రూట్మెంట్

పరీక్షల అడ్మిట్ కార్డుల విడుదల

పరీక్షల తేదీలు: 25, 26-11-2023

DOWNLOAD ADMIT CARDS

WEBSITE

=====================

ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పీఆర్(ప్రైమరీ టీచర్) పోస్టులు.

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/ బీఈడీ/ బీఈఎల్ఈడీ/ పీజీ/ డీఈఎల్ఎస్ఈడీ ఉత్తీర్ణత. - సీటెట్, టెట్ అర్హత సాధించాలి.

వయసు: 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక ఉంటుంది.

మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు రుణాత్మక మార్కు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రారంభ చివరి తేది: 10.07.2023.

దరఖాస్తు చివరి తేది: 10.09.2023.

అడ్మిట్ కార్డులు విడుదల: 20.09.2023.

పరీక్ష తేది: 30.09.2023 & 01.10.2023.

ఫలితాలు విడుదల: 23.10.2023.

======================

NOTIFICATION

REGISTER

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags