Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Wimbledon Women’s Final 2023: Vondroušová defeats Jabeur for First Grand Slam Title

 

Wimbledon Women’s Final 2023: Vondroušová defeats Jabeur for First Grand Slam Title

మహిళల సింగిల్స్‌లో సంచలనం: తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ గెలుచుకున్న చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి వొండ్రుసోవా

=======================

వింబుల్డన్-2023 మహిళల విజేతగా నయా సంచలనం వొండ్రుసోవా

2023 సంవత్సరపు వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి వొండ్రుసోవా విజయం సాధించింది. ప్రత్యర్థి, టునీషియాకు చెందిన జాబెర్ పై తొలి రెండు సెట్ల లోనే 6-4, 6-4 పాయింట్ల తేడాతో గెలుపొంది గ్రాండ్ స్లామ్ ఖాతా తెరిచింది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఫైనల్ పోరులో ఓటమి చవిచూసిన జాబెర్ తాజా మ్యాచ్ లోనూ  విఫలమైంది.


ఇప్పటికే రెండు సార్లు ఫైనల్ కి వెళ్లిన జాబెర్ భారీ అంచనాలతో రంగంలోకి దిగింది. కానీ, సెంటర్ కోర్టులో జరిగిన ఈ ఫైనల్ పోరులో తొలిసారి అడుగు పెట్టిన వొండ్రుపోవాకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. తొలిసెట్ లో ఆరు పాయింట్లను అవలీలగా కొట్టేసిన వొండ్రుసోవా, రెండో సెట్ లో మాత్రం కొద్దిపాటి పోటీని ఎదుర్కొంది. అయితే, పాయింట్లు రాబట్టడంలో ఏమాత్రం వెనకంజ వేయలేదు. రెండు సెట్లలోనూ జాబెర్ 4 పాయింట్లకే పరిమితమైంది.

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags