Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NVS Admissions: Lateral Entry Admission to Class IX (2024-25) for Vacant Seats

 

NVS Admissions: Lateral Entry Admission to Class IX (2024-25) for Vacant Seats

నవోదయ ప్రవేశాలు 2024-25: ఖాళీగా ఉన్న IX తరగతి సీట్ల ప్రవేశ పరీక్ష వివరాలు ఇవే

======================

నవోదయ విద్యాలయ సమితి వారు 2024-25 విద్యా సంవత్సరానికై జవహర్ నవోదయ విద్యాలయాలలో ఖాళీ సీట్లకు సంబంధించి IX తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చివరి తేది: 31-10-2023, 15-11-2023

ఎంపిక పరీక్ష తేది: 10-02-2024

అర్హత: ప్రవేశం కోరే అభ్యర్థులు JNV పని చేస్తున్న అదే జిల్లాలోని ప్రభుత్వ / ప్రభుత్వం గుర్తించిన పాఠశాలలలో 2023-24 విద్యా సంవత్సరంలో తరగతి-VIII చదువుతున్నవారైతే అర్హులు.

వయస్సు: ప్రవేశం కోరే అభ్యర్థి 01-05-2009 మరియు 31-07-2011 (రెండు రోజులు కలుపుకుని) మధ్య తప్పక జన్మించి ఉండాలి. SC/ST/OBC కేటగిరీలకు చెందిన వారితో సహా అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది.

======================

PAPER NOTIFICATION

PROSPECTUS

APPLY HERE

ADMISSIONS WEBSITE

MAIN WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags