Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UGC NET - DECEMBER 2023: All the Details Here

 

UGC NET - DECEMBER 2023: All the Details Here 

యూజీసీ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ - డిసెంబర్ 2023 – పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 19-01-2024

UGC NET - DECEMBER 2023: ఫలితాలు విడుదల

DOWNLOAD SCORE CARD

WEBSITE

=======================

UPDATE 05-12-2023

UGC NET - DECEMBER 2023: అడ్మిట్ కార్డులు విడుదల

పరీక్ష తేదీలు: 06-12-2023 నుండి 14-12-2023 వరకు

DOWNLOAD ADMIT CARDS

=======================

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2023 (యూజీసీ- నెట్) పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జూనియర్ రిసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను జూన్లో నిర్వహించనున్నట్టు యూజీసీ వెల్లడించింది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి అప్పగించింది. ఈ పరీక్షకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2023

సబ్జెక్టులు: అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్, క్రిమినాలజీ తదితరాలు.

అర్హత: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: జేఆర్ఎఫ్ కు 01.12.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు... 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు రుసుము: జనరల్/ అన్రిజర్వ్డ్కు రూ. 1150; జనరల్ - ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ- ఎన్సీఎల్ రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్కు రూ.325.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 30-09-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-10-2023.

పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ: 29-10-2023.

పరీక్ష తేదీలు: 06-12-2023 నుండి 14-12-2023 వరకు

=======================

INFORMATION BULLETIN

APPLY HERE

EXAM SCHEDULE

PUBLIC NOTICE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags