Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RRC South Eastern Railway Recruitment: Apply for 1785 Apprentice Posts – Details Here

 

RRC South Eastern Railway Recruitment: Apply for 1785 Apprentice Posts – Details Here

సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 1785 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు – అర్హత & దరఖాస్తు వివరాలు ఇవే 

====================

కోల్ కతా లోని ఆర్ఆర్సీ- సౌత్ ఈస్టర్న్ రైల్వే... ఎస్ఈఆర్ వర్క్ షాప్ / తదితర కేంద్రాల్లో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

యాక్ట్ అప్రెంటిస్: 1,785 ఖాళీలు

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ట్రేడ్లు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, ఎంఎంటీఎం, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, లైన్ మ్యాన్.

వయోపరిమితి: 01.01.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.12.2023

====================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags