Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AAI Recruitment 2023: Apply for 119 Jr Assistant & Sr Assistant Posts – Details Here

 

AAI Recruitment 2023: Apply for 119 Jr Assistant & Sr Assistant Posts – Details Here

ఎయిర్ పోర్ట్స్ అథారిటీలో119 జూనియర్ & సీనియర్ అసిస్టెంట్ పోస్టులు జీతాభత్యాలు: నెలకు రూ.31,000 - రూ.1,10,000  

=====================

ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)- సదరన్ రీజియన్లోని వివిధ విమానాశ్రయాల్లో జూనియర్/ సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ దీవులకు చెందిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

1. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్): 73 పోస్టులు

2. జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్): 02 పోస్టులు

3. సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 25 పోస్టులు

4. సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 19 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 119.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 20/12/2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు సీనియర్ అసిస్టెంట్ కు రూ.36,000-రూ.1,10,000; జూనియర్ అసిస్టెంట్ కు రూ.31,000- రూ.92,000.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్/ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 27/12/2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26/01/2024.

=====================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags