Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio Adds ‘Happy New Year 2024’ Prepaid Plan with Extra Validity – Details Here

 

Jio Adds ‘Happy New Year 2024’ Prepaid Plan with Extra Validity – Details Here

జియో నూతన సంవత్సరం 2024 ప్రీపెయిడ్ ప్లాన్ – పూర్తి వివరాలు ఇవే

=====================

నూతన సంవత్సరం 2024 సంధర్భం లో రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఏడాది కాలపరిమితితో ఉన్న రీఛార్జ్ ప్లాన్పై 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024' (Happy New Year Offer 2024) పేరిట అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది.

జియో ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు ఈ ఆఫర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. లాంగ్ టర్మ్ ప్లాన్ పూర్తి వివరాలు ఒక చూద్దాము.  

జియో అందిస్తున్న రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జితో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్ ల తో పాటు రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 912 జీబీ డేటా అందిస్తోంది. అయితే జియో తీసుకొచ్చిన న్యూ ఇయర్ ఆఫర్ లో భాగంగా రీఛార్జ్ చేసుకుంటే 24 రోజుల అదనపు వ్యాలిడిటీ పొందొచ్చు. అంటే మొత్తం 389 రోజులు ఈ ప్లాన్ ని వినియోగించుకోవచ్చన్నమాట. దీంతో పాటూ జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా ఏడాది పాటు ఉచితంగా వీక్షించవచ్చు.

=====================

CLICK FOR PLAN DETAILS

WEBSITE

MOBILE APP

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags