Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

National Sports Awards 2023: Dhyan Chand Khel Ratna to Chirag & Satwik, Md Shami to get Arjuna Award

 

National Sports Awards 2023: Dhyan Chand Khel Ratna to Chirag & Satwik, Md Shami to get Arjuna Award

జాతీయ క్రీడా అవార్డులు 2023: చిరాగ్ & సాత్విక్ కి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న - షమీకి అర్జున అవార్డు – అవార్డు గ్రహీతల జాబితా ఇదే

======================

2023 ఏడాదికి జాతీయ క్రీడా అవార్డులను ‘కేంద్ర యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ’ నేడు (Dec 20) ప్రకటించింది. ఈ ఏడాది వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు, బ్యాడ్మింటన్ లో అత్యుత్తమంగా రాణించిన ఇద్దరికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు దక్కాయి వన్డే ప్రపంచకప్ లో అత్యుత్తమంగా రాణించిన మొహమ్మద్ షమీని అర్జున అవార్డు వరించగా.. చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి, రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ లకు మేజర్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు దక్కాయి.


అర్జున, ఖేల్ రత్న అవార్డులతో పాటు కేంద్రం ద్రోణాచార్య (రెగ్యులర్, లైఫ్ టైమ్), ధ్యాన్ చం  (లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్) అవార్డులను కూడా ప్రకటించింది. అవార్డు పొందిన వారందరూ వచ్చే ఏడాది (2024) జనవరి 9న భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకుంటారు.

======================

CLICK FOR SPORTS AWARDS WINNER

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags