Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UCO Bank Recruitment 2023: Apply for 127 Specialist Officer Posts – Details Here

 

UCO Bank Recruitment 2023: Apply for 127 Specialist Officer Posts – Details Here

యూకో బ్యాంకులో 127 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అర్హత & దరఖాస్తు వివరాలు ఇవే

=====================

కోల్ కతా లోని యూకో బ్యాంకు- ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 127.

అర్హత: పోస్టును అనుసరించి సీఏ/ సీఎంఏ, డిగ్రీ, పీజీ, పీజీడీఎం/ పీజీడీబీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.800(ఎస్సీ/ ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 27-12-2023  

(Check the Annexure-II for Offline Application in the below Notification)

=====================

NOTIFICATION

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags