Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAG INTER CET 2024-25: Inter Admissions for Dr.B.R.Ambedkar Gurukulams and IIT-Medical Academies (Formerly APGPCET)

 

BRAG INTER CET 2024-25: Inter Admissions for Dr.B.R.Ambedkar Gurukulams and IIT-Medical Academies (Formerly APGPCET)

సాంఘిక సంక్షేమ గురుకులాల ఇంటర్ ప్రవేశ పరీక్ష 2024-25 – పూర్తి వివరాలు ఇవే

====================

UPDATE 02-04-2024

Inter - ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

WEBSITE

====================

UPDATE 17-03-2024

Inter - ప్రవేశ పరీక్ష ‘కీ’ విడుదల

CLICK FOR KEY

WEBSITE

====================

UPDATE 04-03-2024

Inter - ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

ప్రవేశ పరీక్ష తేది: 10.03.2024 (2.00 PM to 4.30 PM)

DOWNLOAD HALL TICKETS

WEBSITE

====================

ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.

అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను తేది 25.01.2024 నుండి 23.02.2024 వరకు (ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం) ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయ సమన్వయ అధికారులను (District Coordinators) లేదా ఏదైనా Dr. B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల ప్రధానాచార్యులను Principals) గాని సంప్రదించగలరు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చివరి తేదీ: 25.01.2024  

దరఖాస్తు చివరి తేదీ: 23.02.2024  

ప్రవేశ పరీక్ష తేది: 10.03.2024 (2.00 PM to 4.30 PM)

====================

DETAILED NOTIFICATION

APPLY HERE

PAPER NOTIFICATION

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags