Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RRB Recruitment 2024: Apply for 5696 Assistant Loco Pilot (ALP) Posts – Details Here

 

RRB Recruitment 2024: Apply for 5696 Assistant Loco Pilot (ALP) Posts – Details Here

రైల్వే శాఖలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు పే స్కేల్: నెలకు రూ.19,900

=====================

రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్ఆర్టీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీఘర్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్డా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్ రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్.

అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ): 5,696 పోస్టులు

అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులే.

వయోపరిమితి: 01-07-2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.19900

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలు(సీబీటీ-1, 2), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన  తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20-01-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-02-2024.

=====================

DETAILED NOTIFICATION

BRIEF NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags