Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS - ALL CETs-2024 - Schedule Here

 

TS - ALL CETs-2024 - Schedule Here

తెలంగాణ లో వివిధ ప్రవేశ పరీక్షల (CETs-2024) షెడ్యూల్ ఇదే

====================

తెలంగాణ రాష్ట్రం లో ఎంసెట్ ఈఏపీసెట్ (TS EAPCET 2024)గా మారుస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAPCET) సహా ఎనిమిది ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేశారు.

2024- 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలు విడుదల

ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు, షెడ్యూల్, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలను సంబంధిత పరీక్షల కన్వీనర్లు వెల్లడిస్తారని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.

====================

CLICK FOR SCHEDULE

WEBSITE

=====================

TS EAMCET - తెలంగాణ ఎంసెట్ ఇక ఈఏపీసెట్ (EAPCET)

CLICK HERE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags