Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Recruitment 2024: Apply for 121 Specialist Grade III & Other Posts – Details Here

 

UPSC Recruitment 2024: Apply for 121 Specialist Grade III & Other Posts – Details Here

కేంద్ర శాఖల్లో 121 స్పెషలిస్ట్ గ్రేడ్-III & ఇతర పోస్టులు - జీతాభత్యాలు: నెలకు రూ. 44,900 – రూ. 2,08,700

====================

దేశ వ్యాప్తంగా కేంద్ర శాఖలు/ విభాగాల్లో స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్: 01 పోస్టు

2. సైంటిస్ట్-బి: 01 పోస్టు

3. అసిస్టెంట్ జువాలజిస్ట్: 07 పోస్టులు

4. స్పెషలిస్ట్ గ్రేడ్-III: 112 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 121.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతాభత్యాలు: నెలకు రూ. 44,900 – రూ. 2,08,700

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-02-2024.

====================

APPLY HERE

NOTIFICATION

UPSC MAIN WEBSITE

UPSC ONLINE WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags