Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TG EAPCET- 2024 – All the Details Here

 

TG EAPCET- 2024 – All the Details Here

టీజీ ఈఏపీసెట్ - 2024 - పూర్తి వివరాలు ఇవే  

===================

UPDATE 20-07-2024

TG EAPCET 2024: (M.P.C స్ట్రీమ్) ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్

సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల - కాలేజీ వారీగా అలాట్మెంట్ వివరాలు ఇవే

WEBSITE

===================

UPDATE 25-06-2024

TG EAPCET-2024: సవరించిన కౌన్సెల్లింగ్ షెడ్యూల్ విడుదల 

తెలంగాణ రాష్ట్రం లో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు చేస్తూ నేడు (జూన్ 25) నోటిఫికేషన్ ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది.

మొదటి విడత: 

రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు: 04-07-2024 నుండి 12-07-2024 వరకు

ధ్రువపత్రాల పరిశీలన: 06-07-2024 నుండి 13-07-2024 వరకు

వెబ్ ఆప్షన్ల తేదీలు: 08-07-2024 నుండి 15-07-2024 వరకు

ఆప్షన్ల ఫ్రీజింగ్ తేదీ: 15-07-2024  

ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు తేదీ: 19-07-2024

సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: 19-07-2024 నుండి 23-07-2024 వరకు 

రెండవ విడత:

రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు తేదీ: 26-07-2024

ధ్రువపత్రాల పరిశీలన: 27-07-2024

వెబ్ ఆప్షన్ల తేదీలు: 27-07-2024 నుండి 28-07-2024 వరకు

ఆప్షన్ల ఫ్రీజింగ్ తేదీ: 31-07-2024 

ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు తేదీ: 31-07-2024

సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: 31-07-2024 నుండి 02-08-2024 వరకు 

మూడవ విడత:

రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు తేదీ: 08-08-2024

ధ్రువపత్రాల పరిశీలన: 09-08-2024

వెబ్ ఆప్షన్ల తేదీలు: 09-08-2024 నుండి 10-08-2024 వరకు

ఆప్షన్ల ఫ్రీజింగ్ తేదీ: 10-08-2024 

ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు తేదీ: 13-08-2024

సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: 13-08-2024 నుండి 15-08-2024 వరకు  

DETAILED REVISED NOTIFICATION

WEBSITE

===================

UPDATE 24-05-2024

Telangana EAPCET-2024: కౌన్సెల్లింగ్ షెడ్యూల్ విడుదల  

తెలంగాణ రాష్ట్రం లో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది

మొదటి విడత:  

ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభ తేదీ: 27-06-2024  

వెబ్ ఆప్షన్ల ప్రారంభ తేదీ: 30-06-2024

ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు తేదీ: 12-07-2024

రెండవ విడత:

ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభ తేదీ: 19-07-2024  

ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు తేదీ: 24-07-2024

మూడవ విడత:

ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభ తేదీ: 30-07-2024  

ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు తేదీ: 05-08-2024

DETAILED NOTIFICATION

WEBSITE

===================

UPDATE 18-05-2024

Telangana EAPCET 2024: ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

DOWNLOAD RANK CARD

ENGINEERING RESULTS LINK 1

ENGINEERING RESULTS LINK 2

AGRICULTURE & PHARMACY RESULTS LINK 1

AGRICULTURE & PHARMACY RESULTS LINK 2

WEBSITE

===================

UPDATE 11-05-2024

TS EAPCET 2024: ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల

RESPONSE SHEETS

MASTER QP WITH PRELIMINARY KEYS

KEY OBJECTIONS

WEBSITE

===================

UPDATE 01-05-2024

TS EAPCET-2024: పరీక్షల హాల్ టికెట్లు విడుదల

అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్షల తేదీలు: 07-05-2024 & 08-05-2024

ఇంజనీరింగ్  పరీక్షల తేదీలు: 09-05-2024 నుండి 11-05-2024 వరకు 

DOWNLOAD HALL TICKETS

WEBSITE

===================

తెలంగాణ రాష్ట్ర ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్ 2024 షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ విడుదల అవుతుంది.  ఫిబ్రవరి 26 వ తేదీ నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9 నుంచి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ సంవత్సరం నుండి ఎంసెట్ ను ఈఏపీసెట్ గా మార్చిన విషయం తెలిసిందే.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 21-02-2024

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 26-02-2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 06-04-2024

హాల్ టికెట్లు విడుదల తేదీ: 01-05-2024  

పరీక్షల తేదీలు: 07-05-2024 నుండి 11-05-2024 వరకు 

===================

PAYMENT

APPLY HERE

CLICK FOR PRESS NOTE EXAM DATES

USER GUIDE

DETAILED NOTIFICATION

PAPER NOTIFICATION

INSTUCTION BOOKLET – E

INSTRUCTION BOOKLET – A&P

SYLLABUS – E

SYLLABUS – A&P

IMPORTANT DATES

MOCK TESTS

PRESS NOTE

EAPCET WEBSITE

TSCHE WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags