Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS ICET 2024: All the Detail Here

 

TS ICET 2024: All the Detail Here

టీఎస్ ఐసెట్ 2024 – పూర్తి వివరాలు ఇవే

=====================

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2024 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ కళాశాలల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 7 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు జూన్ 4 & 5 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఐసెట్) - 2024

కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) / మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ)

అర్హత: ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్/ డిగ్రీ స్థాయిలో గణితం సబ్జెక్టు చదివి ఉండాలి) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: కనీస వయస్సు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు పరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు. . .

నోటిఫికేషన్ విడుదల తేదీ: 05-03-2024  

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 07-03-2024

ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 30-04-2024

ఆలస్య రుసుము తో దరఖాస్తు చివరి తేదీ: 27-05-2024

హాల్ టికెట్లు విడుదల తేదీ: 28-05-2024   

పరీక్షల తేదీలు: 05-06-2024 & 06-06-2024

=====================

PAYMENT

APPLY HERE

DETAILED NOTIFICATION

BRIEF NOTIFICATION

CLICK FOR PRESS NOTE EXAM DATES

SYLLABUS

SCHEDULE

USER GUIDE

INSTRUCTION BOOKLET

PREVIOUS TEST PAPERS

MOCK TESTS

PRESS NOTE WITH SCHEDULE

WEBSITE

TSCHE WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags