Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS PECET-2024: All the Details Here

 

TS PECET-2024: All the Details Here

టీఎస్ పీఈసెట్ 2024: పూర్తి వివరాలు ఇవే

=====================

హైదరాబాద్ లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీఎస్సీహెచ్ఈ) 2024-25 విద్యాసంవత్సరానికి తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీఈ సెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ పీఈసెట్)-2024

ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 12.03.2024

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.03.2024

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది (ఆలస్య రుసుం లేకుండా): 15.05.2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది (ఆలస్య రుసుం తో): 31.05.2024. 

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తేదీలు: 10.06.2024 నుండి 13.06.2024 వరకు

=====================

PAYMENT

APPLY HERE

NOTIFICATION

IMPORTANT DATES

IMPORTANT INSTRUCTIONS

PRESS NOTE ON SCHEDULE

WEBSITE

TSCHE WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags