Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Indian Forest Service (IFS) Examination 2024: All the Details Here

 

UPSC Indian Forest Service (IFS) Examination 2024: All the Details Here

యూపీఎస్సీ - ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024 - పూర్తి వివరాలు ఇవే

======================

UPDATE 20-07-2024

UPSC: ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ 2024 - మెయిన్స్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల రోల్ నంబర్లు, పేర్ల తో జాబితా విడుదల

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుకు సంబంధించి మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థుల రోల్ నంబర్లు, పేర్ల జాబితా వెల్లడైంది.

CLICK FOR SELECTED CANDIDATES

WEBSITE

======================

UPDATE 01-07-2024

UPSC: ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2024 – ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

WEBSITE

======================

UPDATE 20-03-2024

యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2024 ప్రిలిమ్స్ వాయిదా పడింది. లోక్ సభ  ఎన్నికల దృష్ట్యా ప్రాథమిక పరీక్ష తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో మే 26న ప్రిలిమ్స్ ఉంటుందని ప్రకటించిన కమిషన్ మార్పు చేసింది. తాజాగా ప్రాథమిక పరీక్షను జూన్ 16కు వాయిదా వేసింది.

ప్రాథమిక పరీక్ష తేదీ: 16-06-2024

WEB NOTE

WEBSITE

======================

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2024 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో 150 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థు నుంచి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024

ఖాళీలు: సుమారు 150.

అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ(యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ). లేదా బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్, ఫారెస్ట్రీ లేదా ఇంజినీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01-08-2024 నాటికి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాథమిక పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి.

దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) .

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 14.02.2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.03.2024.

ప్రాథమిక పరీక్ష తేదీ: 26-05-2024. 16-06-2024 

======================

NOTIFICATION

APPLY HERE

UPSC MAIN WEBSITE

UPSC ONLINE WEBSITE

DOWNLOAD UPSC APP

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags