Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP - ALL CETs-2024 - Schedule Here

 

AP - ALL CETs-2024 - Schedule Here

ఏపీ - వివిధ ప్రవేశ పరీక్షల (CETs-2024) షెడ్యూల్ ఇదే

====================

ఆంధ్ర ప్రదేశ్ లో లో 2024-25 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ సహా ఇతర కోర్సులు అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం (ఫిబ్రవరి 14) విడుదల చేసింది.

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష AP EAPCETను మే 13 నుంచి 19వరకు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఈసెట్, ఐసెట్, ఎడ్ సెట్ సహా మరో ఎనిమిది ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది. షెడ్యూల్ ఇదే

1. ఈఏపీ సెట్ - మే 13 నుంచి 19 వరకు - జేఎన్టీయూ కాకినాడ

2. ఈసెట్ - మే 8 - జేఎన్టీయూ, అనంతపురం

3. ఐసెట్ - మే 6- శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం

4. పీజీఈసెట్ - మే 29 నుంచి 31 వరకు - శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి

5. ఎడ్ సెట్  - జూన్ 8 - ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం

6. లాసెట్ - జూన్ 9 - ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు

7. పీఈసెట్ - తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది- ఆచార్య నాగార్జున యూనివర్సిటీ

8. పీజీసెట్ - జూన్ 3 నుంచి 7 వరకు - ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖ 

9. ఏడీ సెట్ (ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -BFA/B. Design etc) - జూన్ 13 డా. వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ, కడప

======================

CLICK FOR SCHEDULE

AP CETS WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags