AP ECET -2024: All
the Details Here
ఏపి ఈసెట్-2024: పూర్తి వివరాలు ఇవే
====================
UPDATE 08-08-2024
AP ECET 2024: తుది దశ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల – కాలేజీ వారీగా
అలాట్మెంట్ వివరాలు ఇవే
PROVISIONAL
ALLOTMENT ORDER & SELF-REPORTING
====================
UPDATE 30-07-2024
AP ECET
2024: తుది దశ కౌన్సెల్లింగ్ షెడ్యూల్
విడుదల
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు: 01-08-2024 నుండి 03-08-2024 వరకు
ధ్రువపత్రాల పరిశీలన: 02-08-2024 నుండి 04-08-2024 వరకు
వెబ్ ఆప్షన్ల తేదీలు: 04-08-2024 వరకు
ఐచ్ఛికాల మార్పు: 05-08-2024
సీట్ల కేటాయింపు: 08-08-2024
సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: 09-08-2024 నుండి 13-08-2024 వరకు
=================
UPDATE 10-07-2024
AP ECET 2024: సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల – కాలేజీ వారీగా అలాట్మెంట్ వివరాలు ఇవే
DOWNLOAD
PROVISIONAL ALLOTMENT ORDER
=================
UPDATE 25-07-2024
AP ECET-2024: కౌన్సిలింగ్
షెడ్యూల్ విడుదల
ఇంజినీరింగ్
రెండో ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ కౌన్సిలింగ్ జూన్ 26 నుంచి ప్రారంభం కానుంది. పూర్తి షెడ్యూల్ వివరాలు
ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
కౌన్సెలింగ్
నోటిఫికేషన్ విడుదల తేదీ: 24-06-2024
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు: 26-06-2024 నుండి 30-06-2024 వరకు
ధ్రువపత్రాల
పరిశీలన: 27-06-2024 నుండి 03-07-2024 వరకు
వెబ్ ఆప్షన్ల
తేదీలు: 01-07-2024 నుండి 04-07-2024 వరకు
ఐచ్ఛికాల
మార్పు: 05-07-2024
సీట్ల
కేటాయింపు: 08-07-2024
సెల్ఫ్ రిపోర్టింగ్
తేదీలు: 09-07-2024 నుండి 15-07-2024 వరకు
తరగతుల ప్రారంభం:
10-07-2024 నుండి
=================
UPDATE
30-05-2024
AP ECET-2024:
ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్
కార్డ్
=================
UPDATE 10-05-2024
AP ECET 2024: ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల
MASTER
QP WITH PRELIMINARY KEYS
=================
UPDATE
01-05-2024
AP
ECET-2024: పరీక్ష హాల్ టికెట్లు
విడుదల
పరీక్ష తేదీ: 08/05/2024
=================
ఆంధ్రప్రదేశ్
ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2024 (ఈసెట్) ఇంజినీరింగ్, బీ ఫార్మసీలో రెండో
ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.03.2024
ఆన్లైన్ దరఖాస్తు
చివరి తేది: 15.04.2024
హాల్ టికెట్లు
విడుదల తేదీ: 01.05.2024
పరీక్ష తేది:
08.05.2024
=================
=================
0 Komentar