Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP LAWCET & PGLCET-2024: All the Details Here

 

AP LAWCET & PGLCET-2024: All the Details Here

ఏపీ లాసెట్ & పీజీఎల్ సెట్ -2024: పూర్తి వివరాలు ఇవే

=====================

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగానూ ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్/ ఏపీ పీజీఎల్ సెట్) – 2024:

కోర్సులు:

1) ఎల్‌ఎల్‌బీ

కాలవ్యవధి: మూడేళ్లు / ఐదేళ్లు

2) ఎల్‌ఎల్‌ఎం

కాల వ్యవధి: 2 సంవత్సరాలు

ఎంపిక: ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: డిగ్రీ కోర్సుకు ఓసీ అభ్యర్థులు రూ.900, బీసీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.800. పీజీ కోర్సుకు ఓసీ రూ.1000, బీసీ రూ.950, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.900.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.03.2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.04.2024.

హాల్ టికెట్లు విడుదల తేదీ: 03-06-2024

పరీక్ష తేది: 09.06.2024.

=====================

PAYMENT

APPLY HERE

NOTIFICATION

INSTRUCTION BOOKLET

IMPORTANT DATES

PAPER NOTIFICATION

WEBSITE

AP CETS WEBSITE

APSCHE myCET MOBIEL APP

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags