Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APMS: VI Class Admissions 2024-25 - Details Here

 

APMS: VI Class Admissions 2024-25 - Details Here

ఏపీ ఆదర్శ పాఠశాలలలో 2024-25 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశ పరీక్ష – పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 30-04-2024

APMS: VI Class Admissions 2024-25: ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

WEBSITE

=======================

UPDATE 21-04-2024

APMS: ఏపీ ఆదర్శ పాఠశాలలలో 2024-25 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశ పరీక్ష – ప్రశ్నాపత్రం మరియు ‘కీ’

పరీక్ష తేదీ: 21-04-2024

CLICK FOR QUEESTION PAPER CODE-A

CLICK FOR KEY CODE-A

=======================

UPDATE 11-04-2024

APMS: ఏపీ ఆదర్శ పాఠశాలలలో 2024-25 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 21-04-2024 

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=======================

ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ... 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ద్వారా ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి (ఆంగ్ల మాధ్యమం) లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఏపీ మోడల్ స్కూల్స్ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష-2024

అర్హత: సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదివి ఉండాలి.

వయోపరిమితి: ఓసీ, బీసీ విద్యార్థులు 01-09-2012 నుంచి 31-08-2014 మధ్య; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2010 నుంచి 31-08-2014 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

పరీక్ష రుసుము: ఓసీ, బీసీలకు రూ.150; ఎస్సీ, ఎస్టీలకు రూ.75.

ముఖ్యమైన తేదీలు:  

నోటిఫికేషన్ విడుదల తేదీ: 01-03-2024

దరఖాస్తు రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 02-03-2024   

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 03-03-2024.

ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 31-03-2024.

పరీక్ష తేదీ: 21-04-2024  

మెరిట్ జాబితా విడుదల: 27-04-2024  

=======================

PAYMENT

APPLY HERE

PRESS NOTE

INSTRUCTIONS

NOTIFICATION

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags