Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APRDC Admissions – 2024: All the Details Here

 

APRDC Admissions – 2024: All the Details Here

ఎ.పి.ఆర్.డి.సి.సెట్-2024: పూర్తి వివరాలు ఇవే

==================

UPDATE 14-05-2024

APRDC Admissions – 2024: ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

WEBSITE

MAIN WEBSITE

==================

UPDATE 17-04-2024

APRDC Admissions – 2024: ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 25-04-2024 

DOWNLOAD HALL TICKETS

WEBSITE

MAIN WEBSITE

==================

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీలోని రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి ఏడాది, డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఎ.పి.ఆర్.డి.సి.సెట్-2024 ప్రకటన విడుదల చేసింది.

ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2024:

(ఎ.పి. ఆర్.డి.సి.సెట్-2024):

అర్హత:

> డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశం కోసం మార్చి 2023 లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన వారు అర్హులు.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

==================

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 01-03-2024

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31-03-2024. 05-04-2024

పరీక్ష తేదీ: 25-04-2024

==================

PAYMENT

APPLY HERE

KNOW YOUR DETAILS

PROSPECTUS

PAPER NOTIFICATION

WEBSITE

MAIN WEBSITE

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags