Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APRS CAT 2024-25: Details for 5th Class Admissions

 

APRS CAT 2024-25: Details for 5th Class Admissions

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ వివరాలు ఇవే

=====================

UPDATE 14-06-2024

APRS CAT 2024-25: ఏపీ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష – ఫేజ్-3 ఫలితాలు విడుదల

CLICK FOR PHASE-II RESULTS

WEBSITE

MAIN WEBSITE

=====================

UPDATE 30-05-2024

APRS CAT 2024-25: ఏపీ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఫేజ్-2 ఫలితాలు విడుదల

CLICK FOR PHASE-II RESULTS

WEBSITE

MAIN WEBSITE

=====================

UPDATE 14-05-2024

APRS CAT 2024-25: ఏపీ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

WEBSITE

MAIN WEBSITE

=====================

UPDATE 17-04-2024

APRS CAT 2024-25:  ఏపీ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 25-04-2024  

DOWNLOAD HALL TICKETS

WEBSITE

MAIN WEBSITE

=====================

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ 2023-24 విద్యాసంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ఏపీ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు

అర్హత: 2022-23, 2023-24 విద్యాసంత్సరాల్లో 3, 4 తరగతులు పూర్తి చేసి ఉండాలి. తల్లిదండ్రుల / సంరక్షకుల వార్షికాదాయం రూ.1,00,000 మించకుండా ఉండాలి.

వయసు: ఓసీ, బీసీ విద్యార్థులు 01.09.2013-31.08.2015, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01.09.2011-31.08.2015 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 01-03-2024

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31-03-2024, 05-04-2024

పరీక్ష తేదీ: 25-04-2024

=====================

PAYMENT

APPLICATION

KNOW YOUR DETAILS

PROSPECTUS

PAPER NOTIFICATION

WEBSITE

MAIN WEBSITE

===================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags