Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Bank Recruitment 2024: Apply for 146 Specialist Officer Posts – Details Here

 

Indian Bank Recruitment 2024: Apply for 146 Specialist Officer Posts – Details Here

ఇండియన్ బ్యాంకులో 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ. 36000 – రూ. 89890 వరకు

======================

దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ బ్యాంకు శాఖల్లో స్కేల్ 1, 2, 3, 4లలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. చీఫ్ మేనేజర్

2. సీనియర్ మేనేజర్

3. అసిస్టెంట్ మేనేజర్

4. మేనేజర్

మొత్తం పోస్టుల సంఖ్య: 146.

విభాగాలు: క్రెడిట్, ఎన్ఆర్ బిజినెస్ రిలేషన్షిప్, సెక్యూరిటీ, ఎంఎస్ఎంఈ రిలేషన్షిప్, డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈవో అండ్ వెబ్సైట్ స్పెషలిస్ట్, సోషల్ మీడియా స్పెషలిస్ట్, క్రియేటివ్స్ ఎక్స్పర్ట్ ఫారెక్స్/ ట్రేడ్ ఫైనాన్స్, ట్రెజరీ డీలర్, ట్రేడింగ్/ ఆర్బిట్రేజ్ ఇన్ కరెన్సీ ఫ్యూచర్స్, ట్రేడింగ్ ఇన్ ఇంటర్ బ్యాంక్, ఈక్విటీ డీలర్ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ సీడబ్ల్యూఏ/ ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.

ఎంపిక విధానం: దరఖాస్తుల షార్టిస్ట్, రాత/ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175.

జీత భత్యాలు: నెలకు రూ. 36000 – రూ. 89890 వరకు

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 12-03-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-04-2024.

======================

APPLY HERE (TURN YOUR PHONE)

NOTIFICATION

CAREER PAGE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags