Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Intermediate 2024-25: Academic Calendar Released

 

AP: Intermediate 2024-25: Academic Calendar Released

ఏపీ ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ 2024-25 విడుదల – ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే  

=======================

> ఇంటర్‌ తరగతులు జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 2024 -25 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ కేలండరును ఇంటర్మీడియట్‌ బోర్డు విడుదల చేసింది.

> దసరా సెలవులు అక్టోబరు 3 నుంచి 11 వ తేదీ వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి 18 వ తేదీ వరకు ఉంటాయి.

> ప్రీ ఫైనల్‌ పరీక్షలు 2025 ఫిబ్రవరి 2 నుంచి 10 వ తేదీ వరకు, ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి రెండవ వారం లో జరుగుతాయి.

> పబ్లిక్‌ పరీక్షలు 2025 మార్చి మొదటి వారం లో నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించారు.

=======================

CLICK FOR ACADEMC CALENDAR 2024-25

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags