Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPPB Recruitment 2024: Apply for 47 Executive Posts – Details Here

 

IPPB Recruitment 2024: Apply for 47 Executive Posts – Details Here

ఐపీపీబీలో 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.30,000.

======================

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్... కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాంప్తంగా ఐపీపీబీ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఎగ్జిక్యూటివ్: 47 పోస్టులు (యూఆర్- 21, ఈడబ్ల్యూఎస్ 04, ఓబీసీ- 12, ఎస్సీ - 7, ఎస్టీ- 3)

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 01-03-2024 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.30,000.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.150.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 15-03-2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-04-2024.

======================

APPLY HERE (TURN YOUR MOBILE)

DETAILED GUIDELINES/PROCEDURES FOR ONLINE APPLICATION

DOWNLOAD ADVERTISEMENT

CAREER PAGE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags