UPSC CDS (II) Exam 2024 – All the
Details Here
యూపీఎస్సీ -
సీడీఎస్ ఎగ్జామ్ (2), 2024: పూర్తి వివరాలు ఇవే
=======================
యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)... కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
(సీడీఎస్)(2), 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం
ఖాళీలు: 459
1) ఇండియన్ మిలటరీ అకాడమీ, దేహ్రాడూన్ - 100
2) ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ - 32
3) ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ - 32
4) ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై – 276
5) ఎస్ఎస్ సీ విమెన్ (నాన్ టెక్నికల్) - 19
అర్హత:
సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్. నిర్దేశించిన
శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక:
రాతపరీక్ష, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
తెలుగు
రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ఫీజు: మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకి ఫీజు లేదు. ఇతరులు రూ.200 చెల్లించాలి.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేది: 15.05.2024.
ఆన్లైన్
దరఖాస్తులకి చివరి తేది: 04.06.2024.
పరీక్ష తేది:
01.09.2024.
=======================
=======================
0 Komentar