Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Kalki 2898 AD – Watch the Movie Trailer Now – Movie Release Date 27/06/2024

 

Kalki 2898 AD – Watch the Movie Trailer Now – Movie Release Date 27/06/2024

కల్కి 2898 AD – సినిమా ట్రైలర్‌ విడుదల – సినిమా విడుదల తేదీ 27/06/2024

=====================

వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) ట్రైలర్ నేడు (జూన్ 10)  విడుదల అయింది.

ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. అంచనాల కు మించి హీరోయిసమ్ ని ఎలివేట్ చేస్తూ అద్భుతం గా ఉందీ ట్రైలర్. ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తుండగా.. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న 'బుజ్జి'(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆలోచించే మెషీన్) పరిచయం కోసం ఓ ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేయడమే కాకుండా.. బుజ్జిని దేశంలోని ప్రధాన నగరాలలో తిప్పుతూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడు. అంతేకాదు బుజ్జి, భైరవ (ప్రభాస్) ఎలా కలిశారనేది తెలియజేయడానికి ఓ యానిమేటెడ్ సిరీస్ని కూడా రూపొందించారు. 'బుజ్జి అండ్ భైరవ' పేరుతో తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్..ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 31 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags