TG BIE: Intermediate Examinations-2025:
All the Details Here
టీజీ:
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2025: పూర్తి వివరాలు ఇవే
UPDATE 16-06-2025
తెలంగాణ
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
INTER 1ST YEAR – GENERAL
INTER 1ST YEAR - VOCATIONAL
INTER 2ND YEAR – GENERAL
INTER 2ND YEAR - VOCATIONAL
=====================
UPDATE 14-06-2025
TG: ఇంటర్
సప్లిమెంటరీ ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్
సప్లిమెంటరీ ఫలితాలు ఎల్లుండి (జూన్ 16) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఈ నెల 16న మధ్యాహ్నం రిజల్ట్స్ ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు
కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. కాగా మే 22 నుంచి 29 వరకు జరిగిన ఈ పరీక్షలకు 4.2 లక్షల మంది హాజరయ్యారు.
=====================
UPDATE 18-05-2025
తెలంగాణ: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్
టికెట్లు విడుదల
పరీక్షల తేదీలు: 22/05/2025
నుంచి 29/05/2025 వరకు
DOWNLOAD FIRST YEAR
HALL TICKETS
DOWNLOAD SECOND YEAR
HALL TICKETS
DOWNLOAD BRIDGE
COURSE HALL TICKETS
=====================
UPDATE 24-04-2025
ఇంటర్ అడ్వాన్స్డ్
సప్లిమెంటరీ పరీక్షలు & రివాల్యుయేషన్, రీకౌంటింగ్ వివరాలు ఇవే
ముఖ్యమైన
తేదీలు:
రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ దరఖాస్తు తేదీలు: 23/04/2025 నుంచి 30/04/2025 వరకు
సప్లిమెంటరీ
పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 23/04/2025 నుంచి 30/04/2025 వరకు
సప్లిమెంటరీ
పరీక్షల తేదీలు: 22/05/2025 నుంచి 29/05/2025 వరకు
CLICK
FOR INTER PUBLIC ASE TIME TABLE
=====================
UPDATE 22-04-2025
తెలంగాణ -
ఇంటర్ పరీక్షలు 2025 - ఫలితాలు విడుదల
INTER 1ST YEAR – GENERAL
INTER 1ST YEAR - VOCATIONAL
INTER 2ND YEAR – GENERAL
INTER 2ND YEAR - VOCATIONAL
====================
UPDATE 19-04-2025
తెలంగాణ:
ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల అప్డేట్ ఇదే
తెలంగాణలో
ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదల తేదీ & సమయం ఖరారు అయ్యింది. ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 22 (మంగళ వారం) మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఏం భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు.
=====================
UPDATE 02-03-2025
తెలంగాణ ఇంటర్
పరీక్షలు 2025 - హాల్ టికెట్లు విడుదల
DOWNLOAD FIRST YEAR
HALL TICKETS
DOWNLOAD SECOND YEAR
HALL TICKETS
DOWNLOAD BRIDGE
COURSE HALL TICKETS
=====================
తెలంగాణ రాష్రం లో ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి మార్చి 25 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు (జనరల్/ వొకేషనల్ కోర్సులు) ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు.
=====================
=====================
0 Komentar