Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NLC Recruitment 2025: Apply for 171 Junior Overman & Mining Sirdar Posts – Details Here

 

NLC Recruitment 2025: Apply for 171 Junior Overman & Mining Sirdar Posts – Details Here

ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ లో 171 జూనియర్ ఓవర్మ్యాన్ & మైనింగ్ సర్దార్ పోస్టులు - జీతం: నెలకు రూ.26,000 - రూ.1,10,000.

=====================

NLC - ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఓవర్మ్యాన్(ట్రైనీ), మైనింగ్ సర్దార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

1. జూనియర్ ఓవర్మ్యాన్(ట్రైనీ): 69

2. మైనింగ్ సర్దార్: 102

మొత్తం ఖాళీల సంఖ్య: 171

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(మైనింగ్ ఇంజినీరింగ్), డిప్లొమా (మైనింగ్)లో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 01-04-2025 తేదీ నాటికి 30 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు జూనియర్ ఓవర్మ్యన్ కు రూ.30,000 - రూ.1,00,000, మైనింగ్ సర్దార్ కు రూ.26,000 - రూ.1,10,000.

దరఖాస్తు ఫీజు: జూనియర్ ఓవర్ మ్యాన్, మైనింగ్ సర్దార్ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.595, రూ. 486. ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు రూ.295, రూ.236.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, మెడికల్ ఫిట్నెస్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 15/04/2025

దరఖాస్తు చివరి తేదీ: 04/06/2025

=====================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags