Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT Basar Admissions 2025-26: Admission into 6-Year Integrated B. Tech Program – All Details Here

 

RGUKT Basar Admissions 2025-26: Admission into 6-Year Integrated B. Tech Program – All Details Here

ఆర్జీయూకేటీ బాసర లో 2025-26 విద్యాసంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే

======================

UPDATE 23-07-2025

RGUKT-Basar Admissions 2025:

> ఫేజ్-3 కౌన్సెల్లింగ్ కు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల

> అన్‌ఫిల్డ్ గ్లోబల్ (తెలంగాణ రాష్ట్రం) కేటగిరీ కింద ఎంపికైన జాబితా విడుదల

> ధ్రువపత్రాల పరిశీలన తేదీ: 24-07-2025

UNFILLED GLOBAL CATEGORY CALL LETTER

CLICK FOR SELECTED LIST – PHASE III

ADMISSIONS WEBSITE

MAIN WEBSITE

======================

UPDATE 16-07-2025

RGUKT-Basar Admissions 2025:

ఫేజ్-2 కౌన్సెల్లింగ్ కు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల (మరియు CAP and PH List)

గ్లోబల్ & ఇతర రాష్ట్రాల కోటా కింద ఎంపికైన జాబితా విడుదల - ధ్రువపత్రాల పరిశీలన తేదీ: 19-07-2025

GLOBAL CATEGORY CALL LETTER

CLICK FOR SELECTED LIST

ADMISSIONS WEBSITE

MAIN WEBSITE

======================

UPDATE 04-07-2025

RGUKT-Basar Admissions 2025: ఫేజ్-1 కౌన్సెల్లింగ్ కు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల

ఫేజ్-1 కౌన్సెల్లింగ్ తేదీలు ఇవే👇

S.No 1 to 564, Date: 07-07-2025

S.No 565 to 1128, Date: 08-07-2025

S.No 1129 to 1690, Date: 09-07-2025

CLICK FOR SELECTED LIST

UG ADMIASSIONS WEBSITE

MAIN WEBSITE

======================

UPDATE 22-06-2025

RGUKT-Basar Admissions 2025:

స్పెషల్ కేటగిరీ - సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తేదీల వివరాలు ఇవే

CAP CATEGORY WEB NOTE (26/06/2025, 10AM)

NCC CATEGORY WEB NOTE (27/06/2025, 10AM)

SPORTS CATEGORY WEB NOTE (27/06/2025, 10 AM)

ADMISSIONS WEBSITE

MAIN WEBSITE

======================

ఆర్జీయూకేటీ-బాసర లో 1500, మహబూబ్ నగర్ లో 180 సీట్లు (ఇంటిగ్రేటెడ్ బీటెక్ (ఇంటర్+బీటెక్) సీట్ల భర్తీకి మే 28న నోటిఫికేషన్ విడుదల అయ్యింది.  మే 31 నుంచి జూన్ 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

* ఈ సంవత్సరం పదో తరగతి పాసైన వారు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వయసు 21 సంవత్సరాలు, మిగిలిన వారి వయసు 18 ఏళ్ల లోపు ఉండాలి.

* ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి పదో తరగతి గ్రేడ్ కు 0.40 స్కోర్ కలుపుతారు.

* ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్ సమానంగా ఉంటే క్రింద పేర్కొన్న ఏడు కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు.

1.గణితం, 2.సైన్స్, 3.ఆంగ్లం, 4.సాంఘికశాస్త్రం, 5.ప్రథమ భాషలో గ్రేడ్, 6.పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు, 7.హాల్ టికెట్ ర్యాండమ్ నంబరు.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 28/05/2025 

ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 31/05/2025 

ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ: 21/06/2025

ఎంపికైన జాబితా విడుదల తేదీ: 04/07/2025

కౌన్సిలింగ్ తేదీ: 07/07/2025  

======================

APPLICATION

PAYMENT

INFORMATION BULLETIN

ANNEXURES

APPLICATION PAGE

BRIEF NOTIFICATION

UG ADMISSIONS PAGE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags