HPCL Recruitment 2025: Apply for 372 Engineer
& Junior Executive Officer Posts – Details Here
హెచ్పీసీఎల్ లో
372 ఇంజనీర్ & జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు – జీతభత్యాలు:
నెలకు రూ. 30,000 నుండి 2,80,000 వరకు
====================
హిందుస్థాన్
పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 1వ తేదీ నుంచి 30 వరకు ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 10
2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్): 50
3. జూనియర్
ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్: 19
4. ఇంజినీర్(ఎలక్ట్రికల్): 35
5. సీఏ: 24
6.ఆఫీసర్ (హ్యూమన్
రిసోర్స్): 06
7. ఇంజినీర్(మెకానికల్): 98
8. ఇంజినీర్(కెమికల్): 26
9. ఆఫీసర్ (ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్): 01
10. మేనేజర్(ఇనుస్ట్రుమెంటేషన్): 01
11. ఇంజినీర్(సివిల్): 16
12. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్): 15
13. మేనేజియల్ పోస్టులు: 72
మొత్తం ఖాళీల
సంఖ్య: 372
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీటెక్/బీఈ, డిప్లొమా, సీఏ, ఎంఏ, ఎంబీఏ/పీజీడీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 ఏళ్లు.
జీతభత్యాలు: నెలకు
రూ. 30,000 నుండి 2,80,000 వరకు
దరఖాస్తు
ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ
అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక
ప్రక్రియ: సీబీటీ/రాత పరీక్ష/ నెట్ స్కోర్/ టైపింగ్ టెస్ట్/ గ్రూప్ టాస్క్ తదితర
టెస్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉటుంది.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు
ప్రారంభ తేదీ: 01/06/2025.
దరఖాస్తు
చివరి తేదీ: 30/6/2025 (ఫ్రెషర్స్)
దరఖాస్తు
చివరి తేదీ: 15/07/2025 (పని
అనుభం ఉన్న అభ్యర్థులు)
====================
====================


0 Komentar