Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Free Bus “Stree Shakti” Scheme for Women – G.O. Released

 

AP: Free Bus “Stree Shakti” Scheme for Women – G.O. Released

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు “స్త్రీ శక్తి పథకం” ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

===============

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం.


ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం:

▪ పల్లెవెలుగు (Pallevelugu)

▪అల్ట్రా పల్లెవేలుగు (Ultra Pallevelugu)

▪సిటీ ఆర్డినరీ (City Ordinary)

▪మెట్రో ఎక్స్‌ప్రెస్ (Metro Express)

▪ఎక్స్‌ప్రెస్ సర్వీసులు (Express Services)

 

ఈ బస్సుల్లో వర్తించదు:

▪నాన్-స్టాప్ సర్వీసులు, ఇంటర్‌స్టేట్ బస్సులు

▪కాంట్రాక్ట్ క్యారేజ్, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్లు.

▪సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, అన్ని AC బస్సులు.

 

ప్రయాణ సమయంలో మహిళలు జీరో టికెట్ ఇస్తారు. ఇందుకు అయ్యే ఖర్చు APSRTCకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది.

===============

TR&B Department - Implementation of “Free Bus Travel for Women Scheme i.e. STREE SHAKTI SCHEME” in five (5) categories of buses of Andhra Pradesh State Road Transport Corporation (APSRTC)/AP Public Transport Department (APPTD) across the State of Andhra Pradesh and launching the scheme on 15th August 2025 –Orders –issued.

===============

TRANSPORT, ROADS & BUILDINGS (PTD.I) DEPARTMENT

G.O.MS.No. 27, Dated: 11-08-2025

===============

DOWNLOAD G.O.27

===============

Previous
Next Post »
0 Komentar

Google Tags