Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP DEECET-2026: All the Details Here

AP DEECET-2026: All the Details Here

ఏపీ డీఈఈ సెట్-2026: పూర్తి వివరాలు ఇవే

====================

రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో (డీఈఎల్ ఈడీ) ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది.

ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ డీఈఈసెట్)-2026:

కోర్సులు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ ఈడీ)

కాల వ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 01.09.2026 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. దీనికి గరిష్ఠ వయసు పరిమితి లేదు.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1000 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 30-03-2026  

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 31-03-2026

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 15-04-2026

====================

PAYMENT

APPLY HERE

NOTIFICATION

PAPER NOTIFICATION

TENATIVE SCHEDULE

INFORMATION BULLETIN

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags