Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP High Court Recruitment 2026: Apply for 300 Various Posts – Details Here

 

AP High Court Recruitment 2026: Apply for 300 Various Posts – Details Here

ఏపీ హైకోర్టు లో 300 వివిధ పోస్టులు – జీత భత్యాలు: నెలకు రూ.20,00 - రూ.1,47,760.

===================

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు లో  వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 300 వివిధ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది.

పోస్టుల వివరాలు:

1. సెక్షన్ ఆఫీసర్స్: 05

2. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్: 01

3. కంప్యూటర్ ఆపరేటర్: 31

4. అసిస్టెంట్ లైబ్రేరియన్: 01

5. లైబ్రేరియన్ గ్రేడ్-II: 01

6. యూడీ స్టెనోగ్రాఫర్: 07

7. అసిస్టెంట్: 78

8. ఎగ్జామినర్: 27

9. టైపిస్ట్: 44

10. కాపీయిస్ట్: 34

11. డేటా ఎంట్రీ ఆపరేటర్: 50

12. స్టెనోగ్రాఫర్: 01

13. ఆఫీస్ సబార్డినేట్: 20

మొత్తం ఖాళీల సంఖ్య: 300

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 7వ తరగతి/డిగ్రీ/బీటెక్/ లా డిగ్రీ/ ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ లేదా షార్ట్యండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి.

వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.1,47,760.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

గరిష్ఠ వయోపరిమితి: 01-01-2026 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 30-03-2026.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 19-04-2026.

===================

NOTIFICATION

WEBSITE

===================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags