AP POLYCET-2026:
All the Details Here
ఏపీ పాలిసెట్
2026: పూర్తి వివరాలు ఇవే
====================
UPDATE 28-07-2026
AP POLYCET-2026: తుది దశ కౌన్సెలింగ్
సీట్ల
కేటాయింపు ఆర్డర్ విడుదల - కాలేజీ వారీగా అలాట్మెంట్ వివరాలు ఇవే
====================
UPDATE 14-07-2026
AP POLYCET-2026: తుది దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ముఖ్యమైన
తేదీలు:
ప్రాసెసింగ్
ఫీజు చెల్లింపు & ధ్రువపత్రాల పరిశీలన తేదీలు:
16/07/2026 నుంచి 18/07/2026 వరకు
వెబ్
ఆప్షన్లు ఎంపిక: 16/07/2026 నుండి 20/07/2026 వరకు
ఐచ్ఛికాల
మార్పునకు అవకాశం: 21/07/2026
సీట్ల కేటాయింపు: 24/07/2026
ONLINE CERTIFICATES VERIFICATION
& FEE PAYMENT
====================
UPDATE
08-07-2026
AP
POLYCET-2025: తొలి దశ
కౌన్సెలింగ్
సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల - కాలేజీ వారీగా అలాట్మెంట్
వివరాలు ఇవే
====================
UPDATE 20-06-2026
AP POLYCET-2026: మొదటి ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ముఖ్యమైన
తేదీలు:
ప్రాసెసింగ్
ఫీజు చెల్లింపు తేదీలు: 24/06/2026 నుంచి 30/06/2026 వరకు
ధ్రువపత్రాల
పరిశీలన: 25/06/2026 నుంచి 01/07/2026 వరకు
వెబ్
ఆప్షన్లు ఎంపిక: 29/06/2026 నుండి 03/07/2026 04/07/2026 వరకు
ఐచ్ఛికాల
మార్పునకు అవకాశం: 04/07/2026 05/07/2026
సీట్ల
కేటాయింపు: 06/07/2026 07/07/2026
ONLINE CERTIFICATES VERIFICATION
& FEE PAYMENT
CERTIFICATE
VERIFICATION SCHEUDLE
====================
UPDATE 05-05-2026
AP POLYCET-2026: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్
====================
UPDATE
27-04-2026
AP POLYCET
2026: అధికారిక 'ప్రిలిమినరీ 'కీ' విడుదల
====================
UPDATE 28-04-2026
AP POLYCET: హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ:
25-04-2026
\====================
ఆంధ్రప్రదేశ్-విజయవాడలోని
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేసన్ అండ్ ట్రెయినింగ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్‌బిటిఈటి-ఏపీ)
2026-27 విద్యాసంవత్సరానికి గాను పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల
చేసింది. దీని ద్వారా వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
పాలిటెక్నిక్
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్)-2026:
అర్హత: పదో
తరగతి/తత్సమాన ఉత్తీర్ణత. 2026 మార్చి లో పదో
తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక
విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 03.03.2026.
దరఖాస్తులకు
చివరితేది: 04.04.2026. 09.04.2026
పరీక్ష తేది:
25.04.2026.
====================
REGISTER WITH SSC HALL TICKETS
====================




0 Komentar