Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Open School - SSC & Inter Admissions 2026-27: All the Details Here

 

AP Open School - SSC & Inter Admissions 2026-27: All the Details Here

10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ సార్వత్రిక విద్యా కోర్సుల ప్రవేశాలు 2026-27: పూర్తి వివరాలు ఇవే

===================

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు.

అందిస్తున్న కోర్సులు: పదవ తరగతి & ఇంటర్మీడియట్

అర్హతలు:

పదవ తరగతి:

> 14 సంవత్సరాలు నిండి చదవగలిగిన మరియు వ్రాయగలిగిన పరిజ్ఞానం కలవారు అందరూ అర్హులే.

> పదవ తరగతి ఫెయిల్ అయిన వారికి మరియు బడి మధ్యలో మానివేసి 14 సం॥లు నిండినవారికి పదవ తరగతి చదువుకునే సువర్ణ అవకాశం.

ఇంటర్మీడియట్:

> 15 సంవత్సరాలు నిండి పదవ తరగతి పూర్తి అయిన వారందరూ ఇంటర్మీడియట్ కోర్సు చదువుకునే అవకాశం.

> ఇంటర్మీడియట్ మానివేసిన వారికి, ఫెయిల్ అయిన వారికి ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12-06-2026

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 30-07-2026

దరఖాస్తు ప్రక్రియ తేదీలు (ఆలస్య రుసుము రూ. 200 తో): 01-08-2026 నుండి 15-08-2026 వరకు

===================

APPLY HERE

NOTIFICATION

WEBSITE

===================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags