Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP NMMS 2026: All the Details Here

 

AP NMMS 2026: All the Details Here

=====================

2026-27 విద్యా సంవత్సరం లో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రం లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, 8వ తరగతి నడపబడుచున్న మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధులు అర్హులు.

పరీక్ష రుసుము జనరల్ మరియు బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి విద్యార్థులకు రూ. 50/-లు. పరీక్ష రుసుము ఉంటుంది.

పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు నందు మరియు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేసారు.

=====================

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 11-09-2026

దరఖాస్తుకు చివరి తేదీ: 12-10-2026

పరీక్ష తేదీ: 15-11-2026

=====================

APPLY HERE

NOTIFICATION

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags