LIC Golden Jubilee Scholarship 2026 –
All the Details Here
ఎల్ఐసి
గోల్డెన్ జుబిలీ స్కాలర్షిప్ స్కీమ్ 2026 – పూర్తి వివరాలు ఇవే
====================
LIC గోల్డెన్ జుబిలీ ఫౌండేషన్ ఆర్థికంగా బలహీనపడిన కుటుంబాలకు చెందిన
విద్యార్థులకు 2023-24/2024-25/2025-26 విద్యా సంవత్సరంలో
కనీసం 60% లేదా తత్సమానమైన గ్రేడ్ 10/12వ తరగతి/డిప్లొమా లేదా తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై, 2025-26 విద్యా సంవత్సరంలో చదువుతూ ఉండాలి. విద్యార్థులకు అఖిల
భారత ప్రాతిపదికన స్కాలర్షిప్ లు అందిస్తోంది.
(i) మెడిసిన్, ఇంజినీరింగ్, ఏ విభాగంలోనైనా గ్రాడ్యుయేషన్, ఏ ఫీల్డ్ లోనైనా డిప్లొమా కోర్సు మరియు ఇంటిగ్రేటేడ్
కోర్సులు.
(i) ప్రభుత్వం గుర్తింపు పొందిన కాలేజిలు/సంస్థల ద్వారా వృత్తివిద్య కోర్సులు లేదా
పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటిఐ) కోర్సులు.
ఆన్లైన్ దరఖాస్తులకు ఆఖరి తేదీ: 30.09.2026
స్కాలర్షిప్ వివరాలు:
====================
====================



0 Komentar