Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP BIE: Intermediate Examinations 2027: All the Details Here

 

AP BIE: Intermediate Examinations 2027: All the Details Here

ఏపీ: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు 2027: పూర్తి వివరాలు ఇవే

====================

రాష్ట్రం లో 2027 జరిగే ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు గురువారం (అక్టోబర్ 22) విడుదల చేశారు.

ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.

====================

ఇంటర్ పరీక్షల తేదీలు: 24/02/2027 నుండి 16/03/2027 వరకు

ప్రాక్టికల్ పరీక్షల తేదీలు: 01/02/2027 నుండి 10/02/2027 వరకు

‘ETHICS and HUMAN VALUES’ పరీక్ష తేదీ: 27/01/2027

‘ENVIRONMENTAL EDUCATION’ పరీక్ష తేదీ: 29/01/2027

====================

DOWNLOAD EXAMS TIME TABLE

AP BIE WEBSITE

====================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags