Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP - Local Body Elections 2026 - Schedule Released

 

AP - Local Body Elections 2026 - Schedule Released

ఏపీ - స్థానిక సంస్థల ఎన్నికలు 2026 - షెడ్యూల్ విడుదల

===================

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈమేరకు షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Municipal Elections 2026

> నామినేషన్ల గడువు: అక్టోబరు 18

> ఉపసంహరణ గడువు: అక్టోబరు 21

> పోలింగ్ తేదీ: అక్టోబరు 28

> ఓట్ల లెక్కింపు: అక్టోబరు 30

 

MPTC & ZPTC Elections 2026

> నోటిఫికేషన్: అక్టోబరు 19

> నామినేషన్ల గడువు: అక్టోబరు 23

> ఉపసంహరణ గడువు: అక్టోబరు 27

> ఎన్నికల తేదీ: నవంబరు 3

> ఓట్ల లెక్కింపు: నవంబరు 5

 

Gram Panchayat Elections 2026

మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు:

గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్

26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన రోజునే ఓట్ల లెక్కింపు ఉంటుంది.

తొలి విడత:

> నోటిఫికేషన్: నవంబరు 13

> నామినేషన్ల గడువు: నవంబరు 17

> ఉపసంహరణ గడువు: నవంబరు 21

> పోలింగ్ తేదీ: నవంబరు 26

రెండో విడత:

> నోటిఫికేషన్: నవంబరు 16

> నామినేషన్ల గడువు: నవంబరు 20

> ఉపసంహరణ గడువు: నవంబరు 24

> పోలింగ్ తేదీ: నవంబరు 29

మూడో విడత:

> నోటిఫికేషన్: నవంబరు 19

> నామినేషన్ల గడువు: నవంబరు 23

> ఉపసంహరణ గడువు: నవంబరు 27

> పోలింగ్ తేదీ: డిసెంబరు 2

===================

MUNCIPAL CORPORATIONS’ NOTIFICATION

MUNICIPALITIES AND NAGAR PANCHAYATS NOTIFICATION

VIJAYAWADA (VMC) NOTIFICATION

VIZAG (GVMC) NOTIFICATION

AP SEC WEBSITE

ECINET APP

===================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags