Dasara 2026: Official Mobile APP for
Information & Services in AP
ఏపీ లో దసరా
ఉత్సవాల సమాచారం & సేవల గురించి
ప్రత్యేక మొబైల్ యాప్
==================
విజయవాడ
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల సమాచారం, సేవల గురించి
ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దసరా-2026 పేరుతో ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్
స్టోర్ లోనూ యాప్ ను అందుబాటులో ఉంచారు.
అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 20 వరకు దసరా
ఉత్సవాలు - 10 రోజులు 10 అలంకారలలో కనకదుర్గమ్మ దర్శనమిస్తారు.
==================
About this app
The Dasara 2026 app, brought to you by Sri Durga Malleswara Swamy Varla Devasthanam, is designed to make your pilgrimage during Navaratri seamless and stress-free. This app offers pilgrims real-time information about the temple’s services and convenient navigation to key facilities.
Darshan Timings: Stay updated with accurate darshan schedules to plan your visit.
For the following icons, when a user
clicks on them, they will be provided with directions to the specific location
mentioned by the icon, making navigation within the temple premises simple and
efficient.
==================
Information & Services:
1. ప్రసాదం కౌంటర్, 2. అన్నదానం, 3. దర్శనం కౌంటర్లు, 4. ప్రథమ చికిత్స కేంద్రాలు, 5. కళ్యాణ కట్ట (జుట్టు
దానం) 6. మరుగుదొడ్లు, 7. చప్పల్ స్టాండ్‌లు, 8. స్థాన ఘాట్లు, 9. విఐపి & ఉభయ దాత, 10. తాగునీరు, మొదలగునవి.
==================
==================



0 Komentar