Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 21st March Information


పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 21st March Information
నేటి ప్రాముఖ్యత
అంతర్జాతీయ ఎర్త్ డే. (భూగోళ దినోత్సవము)
ప్రపంచ అటవీ దినం.
ప్రపంచ అంగ వికలుర దినం.
ప్రపంచ కవితా దినం.
ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం.
ప్రపంచ జాతి వివక్ష దినం.
ప్రపంచ రంగుల దినోత్సవం.
చరిత్రలో ఈరోజు
1857: జపాన్ లోని టోక్యోలో భయంకర భూకంపం 100,000 మంది మృతి.
1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియాకు స్వాతంత్ర్యం.
ఫ్రాన్స్కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ 1768 వ సం.లో జన్మించారు.
నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రి,మాజీ రాజ్యసభసభ్యుడు మేకా రంగయ్య అప్పారావు 1915 వ సం.లో జన్మించారు.
ప్రముఖ సెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్  1916 వ సం.లో జన్మించారు.
"సహజ రాజయోగ" సంస్థ ప్రారంభకురాలైన భారత మహిళ మాతాజీ నిర్మళా దేవి లేదా నిర్మల శ్రీవాస్తవ  1923 వ సం.లో జన్మించారు.
భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో ఉద్యోగం చేసిన మునిపల్లె రాజు 1925 వ సం.లో జన్మించారు.
ప్రపంచ ప్రఖ్యాత లోహ శాస్త్రజ్ఞుడు పచ్చా రామచంద్రరావు 1942 వ సం.లో జన్మించారు.
ప్రముఖ భారత సినీనటి రాణీ ముఖర్జీ 1978 వ సం.లో జన్మించారు.
కొప్పరపు సోదర కవులు, అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదర కవులలో ఒకరు కొప్పరపు వేంకటరమణ కవి 1942 వ సం.లో మరణించారు.
తెలుగు కవి,మాజీశాసనసభ్యుడు పప్పూరు రామాచార్యులు 1972 వ సం.లో మరణించారు.
ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు తుమ్మల సీతారామమూర్తి1990 వ సం.లో మరణించారు.
ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితామహుడు చినువ అచెబె 2013 వ సం.లో మరణించారు.
భారతీయ కవయిత్రి,పద్మశ్రీ పురస్కార గ్రహీత శివాని 2003 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
ఉన్నతమైన వృక్షం - రెడ్ వుడ్

కాలిఫోర్నియాలోగల 'రెడ్ వుడ్' చెట్లు ప్రపంచంలో మిక్కిలి ఉన్నతమైన చెట్లు. ఈ రెడ్ వుడ్ వృక్షం 365 అడుగుల 6 అంగుళ ముల ఎత్తులో 40 అడుగులకైవారంకలిగి భూమి మట్టానికి సుమారు 4 అడుగుల ఎత్తుగా వుంది. 900 సంవత్సరముల పైనవున్న చెట్లు కాలిఫోర్నియాలోని కౌంటీలో రెడ్ వుడ్ క్రి క్ కు తూర్పుగా వున్నది.
మంచి మాట /సుభాషితం:
గుణవతియగు యువతి గృహము చక్కగనుండు
చీకటింట దివ్వె చెలగురీతి
దేవియున్న యిల్లు దేవతార్చన గృహంబు
విశ్వదాభిరామ వినురవేమ.
భావం: చీకట్లో దీపంలాగా బాధ్యత తెలిసిన ఇల్లాలి ఇల్లు ఊరికి ఆదర్శంగా ఉంటుంది. అట్లాంటి ఇల్లాలు దేవి. ఆ ఇల్లు ఆలయం.
వార్తలలోని ముఖ్యాంశాలు
School Assembly 21st March Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,March month school assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 21st March 2019 assembly, 21st March 2019 assembly,news of the day history,news of the day highlights,21st march 2019 assembly, march 21st assembly, dec 21st historical events, 21st March 2019 assembly, March 21st assembly, March 21st historical events,school related today assembly,school related today news, school related March 21st information, school related March month information, historical events in india,historical events in march,historical events around the world in march,historical events and dates,historical events around the world,a historical event in india,a historical event that happened today,a history event in india,current and historical events,dates and historical events,historical events by date,historical events calendar,historical events dates,historical events date wise,historical events march,historical events march 21st,historical events happened in march month,historical events happened today,historical events happening now,historical events pdf,historical events related to education,historical events that happened today,historical events wikipedia,historical events with dates pdf,a-z historical events


Previous
Next Post »
0 Komentar