Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 26th March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....

School Assembly 26th March Information


నేటి ప్రాముఖ్యత
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవం.
చరిత్రలో ఈరోజు
1971 : పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్గా అవతరించింది. (బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం)
1977: భారత లోక్ సభ స్పీకర్గా నీలం సంజీవరెడ్డి పదవి స్వీకారం.
2000: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు.
2008: భూటాన్లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
వంద సంస్కృత మరియు తెలుగు గ్రంథాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశిన : దివాకర్ల తిరుపతి శాస్త్రి1872 వ సం.లో జన్మించారు.
జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ అబ్రహమ్ 1875 వ సం.లో జన్మించారు.
ప్రముఖ రచయిత ఆచార్య కుబేర్ నాథ్ రాయ్ 1933 వ సం.లో జన్మించారు.
తత్వవేత్త మరియు ప్రముఖ ప్రకృతి ప్రియుడు  : జేమ్స్ హట్టన్ స్కాటిష్ 1797 వ సం.లో మరణించారు.


నేటి అంశము:
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేథస్సు):
కంప్యూ టర్లచే కూడా మనుష్యులవలె ఆలోచింపచేసి, పని చేసేలాగ ప్రోగ్రాములు వ్రాయుటకు ఏర్పాటు చేయబడిన సైన్సులోని ఒక భాగము. మనం మాట్లాడిన మాటలు కంప్యూటర్లు గ్రహించి, దాని యందు నిల్వ చేసిఉంచిన ప్రోగ్రాము ప్రకారము పనిచేసి ఫలితాలను ఇస్తుంది. సెకనుకు కొన్ని కోట్ల ఎత్తుల నుంచి సరి అయిన దానిని ఎంచుకొని ఛెస్ ఆడగలుగుతుంది.
మంచి మాట /సుభాషితం:
తరువు తరువు పుట్టు తరువున ననలంబు
తరువ తరువ పుట్టు దధిని ఘృతము
తలప తలప పుట్టు తనువున తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమ.
భావం : రాపిడి పడేకొద్ది చెట్టులో నుంచి అగ్ని పుడుతుంది.. చిలికే కొద్దీ పెరుగులోంచి వెన్నపుట్టి నెయ్యి లభిస్తుంది. అదే పనిగా తపన పడే కొద్దీ సత్యానుభూతి కలుగుతుంది.


వార్తలలోని ముఖ్యాంశాలు
School Assembly 26th March Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,March month school assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 26th March 2019 assembly, 26th March 2019 assembly,news of the day history,news of the day highlights,26th march 2019 assembly, march 26th assembly, dec 26th historical events, 26th March 2019 assembly, March 26th assembly, March 26th historical events,school related today assembly,school related today news, school related March 26th information, school related March month information, historical events in india,historical events in march,historical events around the world in march,historical events and dates,historical events around the world,a historical event in india,a historical event that happened today,a history event in india,current and historical events,dates and historical events,historical events by date,historical events calendar,historical events dates,historical events date wise,historical events march,historical events march 26th,historical events happened in march month,historical events happened today,historical events happening now,historical events pdf,historical events related to education,historical events that happened today,historical events wikipedia,historical events with dates pdf,a-z historical events


Previous
Next Post »
0 Komentar