Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DSC-2018 Language Pandits merit lists

DSC-2018 Language Pandits marks lists

డీఎస్సీ-2018 భాషాపండితుల మార్కుల జాబితా విడుదల
డీఎస్సీ-2018 భాషాపండితులు, స్కూల్ అసిస్టెంట్ల (తెలుగు) అభ్యర్థుల మార్కుల జాబితాలను పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్లో ఉంచారు. డీఎస్సీలో 452 పోస్టులను ప్రకటించారు. కేసుల వల్ల ఈ ఫలితాల విడుదల ఆలస్యమైంది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఎంఏ(తెలుగు) అభ్యర్థుల మార్కులను ప్రకటించలేదు. ఫలితాలపై అభ్యంతరాలుంటే ఈనెల 24 నుంచి 27 వరకు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
AP DSC 2018: Marks list (SA- HINDI, LP -HINDI, SA - TELUGU ,LP- TELUGU)

DSC 2018 భాషోపాధ్యాయుల (LP's) మెరిట్ లిస్ట్ లను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.
Merit lists కొరకు...
Download... LP's Merit list
Previous
Next Post »

2 comments

  1. Court case dismissed cheyandi MA BEd evvaru kudadu ani notifications ledu so MA telugu vallu high marks vaste vallaku LP telugu post ki select cheyadam manchidi eppatikee very late ayyindi

    ReplyDelete
  2. SGT normalisation notification lo ledu kavuna cheyaledu alage MA telugu ku aply chesi exam rasi eppudu ledante kudaradu evva valasina avasaram vundi evariki high marks vaste vallaki post evvandi ok court case cancel cheyagalaru

    ReplyDelete

Google Tags