Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APSCSC JOBS: Jobs in AP Civil Services Department .. These are vacancies by district ..!



APSCSC JOBS: Jobs in AP Civil Services Dept .. These are vacancies by district ..!
APSCSC JOBS: ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌లో జాబ్స్‌.. జిల్లాల వారీగా ఖాళీలు ఇవే..!
ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 108 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న 108 టెక్నికల్‌ అసిస్టెంట్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ 23, 2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి అభ్యర్థులు పూర్తి వివరాలకు

http://www.apscscl.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
  
ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీలు: 108
పోస్టులు: టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, చార్టెడ్ అకౌంటెంట్‌.
అర్హత‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేష‌న్‌, బీఎస్సీ, సీఏ (ఫైన‌ల్‌) ఉత్తీర్ణత‌ ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: సెప్టెంబర్‌ 23, 2020.
వెబ్‌సైట్‌: http://www.apscscl.in/


Previous
Next Post »
0 Komentar

Google Tags