Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

All India Sainik Schools Entrance Examination - 2021

 


All India Sainik Schools Entrance Examination - 2021

అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష

దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో త‌ర‌గ‌తి(బాలురు) ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష 2021 ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.

వివ‌రాలు..

అఖిల భార‌త సైనిక పాఠ‌శాల ప్ర‌వేశ ప‌రీక్ష‌(ఏఐఎస్ఎస్ఈఈ)-2021

అర్హ‌త‌: ప్రస్తుతం ఐదోత‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థులు ఆరుకు, ఎనిమిది చ‌దివే విద్యార్థులు తొమ్మిదో త‌ర‌గ‌తికి ప్ర‌వేశాల‌కు అర్హులు.

వ‌య‌సు: 31.03.2021 నాటికి ఆరో త‌ర‌గ‌తికి 10 నుంచి 12, తొమ్మిదో త‌ర‌గ‌తికి 13 నుంచి 15 ఏళ్ల మ‌ధ్య ఉన్న బాలురు.

ఎంపిక‌: రాతప‌రీక్ష‌‌, వైద్య ప‌రీక్ష‌ల ఆధారంగా.

ప్ర‌వేశ ప‌రీక్షతేది: 10.01.2021.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తు చివ‌రితేది: 19.11.2020.

WEBSITE

ANNOUNCEMENT FOR INVITING ONLINE APPLICATION

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags