Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Grama Volunteer Recruitment-2020 – Apply Online for 2624 Jobs

 


AP Grama Volunteer Recruitment-2020 – Apply Online for 2624 Jobs

ఏపీలో 2624 గ్రామ‌, వార్డు వాలంటీర్ జాబ్స్

ఏపీలోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 2624 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శ్రీకాకుళం, నెల్లూరు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో ఖాళీగా ఉన్న 2624 గ్రామ‌/ వార్డ్ వాలంటీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్ర‌భుత్వ ప‌థకాల‌పై అవ‌గాహ‌న‌, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు https://apgv.apcfss.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు చూడొచ్చు. 

మొత్తం ఖాళీలు: 2624

శ్రీకాకుళం- 451

నెల్లూరు-211

అనంత‌పురం-981

చిత్తూరు-981 

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌, స్థానిక గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలో నివ‌సిస్తూ ఉండాలి.

ఎంపిక విధానం: ప్ర‌భుత్వ ప‌థకాల‌పై అవ‌గాహ‌న‌, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: నెల్లూరు-24.10.2020, చిత్తూరు-25.10.2020,   శ్రీకాకుళం-22.10.2020, అనంత‌పురం-31.10.2020,

వెబ్‌సైట్‌https://apgv.apcfss.in/

 

NOTIFICATION

 

Previous
Next Post »
0 Komentar

Google Tags