Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AUCET, AUEET-2020 results released

 


AUCET, AUEET-2020 results released

ఆసెట్, ఆఈట్ ఫలితాలు విడుదల

పరీక్షలు జరిగిన మూడు రోజుల్లో ఫలితాలు

ఆంధ్ర విశ్వ విద్యాలయం అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్, సమీకృత ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆఈట్ ఫలితాలను సోమవారం ఏయూ వీసీ ఆచార్య పీవీ జీడీ ప్రసాదరెడ్డి విడుదల చేశారు. పరీక్షలు జరిగిన మూడు రోజుల్లో ఫలితాలు విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ జీవీ రవీంద్ర నా బాబు, ప్రవేశాల సంచాలకుడు ఆచార్య డీఏ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆ సెట్ కు 17,568 మంది దరఖాస్తు చేయగా 14,732 మంది హాజరయ్యారు. ఆఈట్ కు 1,909 మంది దరఖాస్తు చేయగా 1,259 మంది హాజరయ్యారు. కెమికల్ సైన్స్ విభాగంలో 93 మార్కులతో కోనా హర్షితభవ్య ఆసెట్ లో టాపర్‌గా నిలవగా, ఆఈట్ లో 80 మార్కు లతో కె.శ్రీకృష్ణ వెంకటసుబ్బారావు ప్రథమ స్థానంలో నిలిచారు. పరీక్షల ఫలితాలను www.audoa.in వెబ్ సైట్ లో పొందుపరిచారు.

AU CET-2020 RESULTS

AU EET-2020 RESULTS

Previous
Next Post »
0 Komentar

Google Tags